fbpx

Vanavasi Telugu Book

0.00

For Exchange with your other book

10 To 20 Days only

within hyderabad only

Out of stock

Book By : JP Chandar
Vendor Profile:View My Profile SKU: 545 Category: Tag:
Spread the love

Description

Vanavasi telugu book 

ప్రసిద్ధ బెంగాలీ రచయిత బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ రాసిన నవల అరణ్యక, దాన్ని సూరంపూడి  సీతారాం వనవాసి పేరిట తెలుగులో రాసారు.  

వనవాసి కథాంశం. 

కలకత్తాలో నిరుద్యోగిగా వున్న సత్యచరణ్ అనే యువకుడు అవినాశ్ అనే మిత్రుడి కోరిక మీద బీహార్లోని పూర్ణియా జిల్లాలో వున్న దాదాపు పదివేల ఎకరాల ఎస్టేట్ వ్యవహారాలు చూసే పనికి ఒప్పుకుంటాడు.

నగరాన్ని వదిలిపెట్టి, ఆ అడవిలో దాదాపు ఆరేళ్లపాటు వుండిపోతాడు. అక్కడ అడవి నరికించి, భూమిని సాగులోకి తెచ్చి ఎస్టేటు ఆదాయం పెంచలవలసిన పని ఒకవైపూ, నెమ్మదిగా తనను లోబరుచుకున్న అడవి సౌందర్యం ముందు వివశుడైపోవడం మరొకవైపూ అతణ్ణి లాగుతుంటాయి. ఆ క్రమంలో దీన దరిద్ర భారతదేశ ముఖచిత్రమొకవైపూ, ప్రాచీన అరణ్య సీమల మహా సౌందర్యం మరొకవైపూ అతడికి సాక్షాత్కరిస్తాయి.

Reviews

There are no reviews yet.

Be the first to review “Vanavasi Telugu Book”